Mon Dec 23 2024 18:31:41 GMT+0000 (Coordinated Universal Time)
మీటింగ్ కు వెళ్లండి.. వాదనలను విన్పించండి
వచ్చే నెల 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా నదీ జలాల్లో దక్కాల్సిన [more]
వచ్చే నెల 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా నదీ జలాల్లో దక్కాల్సిన [more]
వచ్చే నెల 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా నదీ జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాడాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం బలమైన వాదనలను విన్పించాలని, సమావేశానికి వెళ్లి కృష్ణా నదీ జాలాలపై తెలంగాణ యాభై శాతం వాటా ఎందుకు కోరుకుంటున్నదీ వివరించాలని కేసీఆర్ అధికారులకు తెలిపారు. కేఆర్ఎంబీలో సమర్థంగా వాదనలు విన్పించి తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా ప్రయత్నించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.
Next Story