Sun Nov 24 2024 23:46:04 GMT+0000 (Coordinated Universal Time)
రైతుల సంక్షేమం కోసమే ధరణి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. నవంబరు 2 నుంచి తెలంగాణ లో రిజిస్ట్రేషన్లు ఉండనున్నాయి. రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకే ధరణి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. నవంబరు 2 నుంచి తెలంగాణ లో రిజిస్ట్రేషన్లు ఉండనున్నాయి. రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకే ధరణి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. నవంబరు 2 నుంచి తెలంగాణ లో రిజిస్ట్రేషన్లు ఉండనున్నాయి. రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకే ధరణి పోర్టల్ ను తెచ్చామన్నారు. ఇక తమ భూముల స్థితిని ఎక్కడ నుంచైనా తెలుసుకోవచ్చన్నారు. మూడు చింతలపల్లి గ్రామంలో కేసీఆర్ ఈ పోర్టల్ ను ప్రారంభించారు. తెలంగాణ రైతుల భూముల సంరక్షణ కోసమే ఈ కొత్త విధానాన్ని తెచ్చామని చెప్పారు. ధరణి పోర్టల్ లోనే మ్యూటేషన్లను జారీ చేస్తారన్నారు.
Next Story