Mon Dec 23 2024 19:55:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. నవీన్ రావును కేసీఆర్ ప్రకటించారు. [more]
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. నవీన్ రావును కేసీఆర్ ప్రకటించారు. [more]
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. నవీన్ రావును కేసీఆర్ ప్రకటించారు. రానున్న మరో మూడు ఎమ్మెల్సీ పోస్టుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు.
Next Story