Mon Dec 23 2024 06:16:06 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఇవాళ అమరావతి వచ్చిన ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఇవాళ అమరావతి వచ్చిన ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఇవాళ అమరావతి వచ్చిన ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, ఎన్నికల వ్యూహం, పొత్తులపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న విపక్షాల కూటమిలో చంద్రబాబుతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story