Mon Dec 15 2025 06:28:00 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి కేరళలో సంపూర్ణ లాక్ డౌన్
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం [more]
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం [more]

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని డిసైడ్ చేశారు.ప్రతి రోజు కేరళలో 41,953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిత్యావసర వస్తువల కొనుగోళ్లకు అనుమతి ఉంటుంది. అత్యవసరసేవలకు మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారు
Next Story