Tue Dec 24 2024 02:31:48 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా
చంద్రబాబు ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. తనపై కొందరు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివిగా కేశినేని నాని [more]
చంద్రబాబు ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. తనపై కొందరు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివిగా కేశినేని నాని [more]
చంద్రబాబు ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. తనపై కొందరు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివిగా కేశినేని నాని కొట్టిపారేశారు. చంద్రబాబు రూట్ మ్యాప్ తో తనకు సంబంధంలేదని, జిల్లా, రాష్ట్ర పార్టీ రూట్ మ్యాప్ ను తయారు చేసిందన్నారు. తనపై ఎవరైనా చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకోవచ్చని కేశినేని నాని తెలిపారు. అయితే తాను విజయవాడలో పార్టీని బలోపేతం చేేసేందుకే ప్రయత్నిస్తున్నానని కేశినేని నాని వివరించారు.
Next Story