Mon Dec 23 2024 20:14:01 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni : కేశినేని నాని కఠిన నిర్ణయం
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కఠిన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన కేశినేని నాని తాను [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కఠిన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన కేశినేని నాని తాను [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కఠిన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన కేశినేని నాని తాను ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. అలాగే తన కుమార్తె సయితం ఎన్నికల బరిలో ఉండబోదని చెప్పారు. అయితే తాను పార్టీలోనే ఉంటానని, ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని కేశినేని నాని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
Next Story