Mon Dec 23 2024 16:28:59 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni nani : బాబుతో కేశినేని నాని భేటీ…అందుకేనా?
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవల కేశినేని నాని తాను వచ్చే ఎన్నికల్లో [more]
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవల కేశినేని నాని తాను వచ్చే ఎన్నికల్లో [more]
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవల కేశినేని నాని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన తర్వాత ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంప చంద్రబాబుకు కేశినేని నాని వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేశినేని నాని నిన్న చంద్రబాబు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఆయనతో భేటీ కావడంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story