Tue Dec 24 2024 17:56:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేశినేని సంచలన ట్వీట్.. సొంత పార్టీపైనే
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ పార్టీలో సంచలనం కల్గిస్తుంది. “మన కలలు మనమే సాకారం చేసుకోవాలి, ఎదుటి వారు సాకారం చేయాలనుకోవడం అవివేకం. అమరావతి రాజధాని [more]
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ పార్టీలో సంచలనం కల్గిస్తుంది. “మన కలలు మనమే సాకారం చేసుకోవాలి, ఎదుటి వారు సాకారం చేయాలనుకోవడం అవివేకం. అమరావతి రాజధాని [more]
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ పార్టీలో సంచలనం కల్గిస్తుంది. “మన కలలు మనమే సాకారం చేసుకోవాలి, ఎదుటి వారు సాకారం చేయాలనుకోవడం అవివేకం. అమరావతి రాజధాని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ఉండాలంటే 2024లో పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. అంతే తప్ప మీడియా సమావేశాలతో ఏమాత్రం ప్రయోజనం లేదు. పేపర్ స్టేట్ మెంట్ల వల్ల ప్రయోజనం లేదు.” అని కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story