Mon Dec 23 2024 09:05:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఓటుకు నోటు కేసులో కీలక మలుపు
ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనను కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈనెల [more]
ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనను కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈనెల [more]
ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనను కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈనెల 15వ తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. తనను ఓటుకు నోటు కేసు నుంచి తప్పించాలని సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ను పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు సండ్ర పిటీషన్ ను కొట్టేసింది.
Next Story