Sun Dec 22 2024 14:26:34 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేటి నుంచి యాత్రను చేయనున్నారు. తిరుపతిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ జరిగే ర్యాలీలో పాల్గొని కిషన్ రెడ్డి బహిరంగ సభలో [more]
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేటి నుంచి యాత్రను చేయనున్నారు. తిరుపతిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ జరిగే ర్యాలీలో పాల్గొని కిషన్ రెడ్డి బహిరంగ సభలో [more]
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేటి నుంచి యాత్రను చేయనున్నారు. తిరుపతిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ జరిగే ర్యాలీలో పాల్గొని కిషన్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం కోదాడ నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణలో కోదాడలో ప్రారంభమయ్యే ఈ యాత్ర తన నియోజకవర్గమైన సికింద్రాబాద్ లో ముగియనుంది. కిషన్ రెడ్డి యాత్ర కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story