Wed Dec 25 2024 03:13:57 GMT+0000 (Coordinated Universal Time)
కెన్యా నుంచి వచ్చిన తర్వాతే
కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకురానున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కోడెల శివప్రసాద్ భౌతిక [more]
కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకురానున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కోడెల శివప్రసాద్ భౌతిక [more]
కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకురానున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని తీసుకువస్తారు. అక్కడ కార్యకర్తల సందర్శనార్ధం ఉంచుతారు. ఆ తర్వాత కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని బంజారా హిల్స్ లోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. కెన్యా నుంచి కోడెల శివరామ్ రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శివరామ్ వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు ఎక్కడ జరగనున్నాయన్నదానిపై స్పష్టత రానుంది.
Next Story