Wed Dec 25 2024 14:48:01 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో కోడెల ఇంటికి
మరికొద్దిసేపట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి అసెంబ్లీ అధికారులు చేరుకోనున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల వినియోగించుకోవడంతో వాటిని పరిశీలించేందుకు అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటికి [more]
మరికొద్దిసేపట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి అసెంబ్లీ అధికారులు చేరుకోనున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల వినియోగించుకోవడంతో వాటిని పరిశీలించేందుకు అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటికి [more]
మరికొద్దిసేపట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటికి అసెంబ్లీ అధికారులు చేరుకోనున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల వినియోగించుకోవడంతో వాటిని పరిశీలించేందుకు అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటికి వస్తున్నారు. కోడెల శివప్రసాద్ ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ ను తన క్యాంపు క్యారాలయాలున్న సత్తెనపల్లి, అమరావతి, నరసరావుపేటలకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే కోడెల శివప్రసాద్ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. కొంత ఫర్నీచర్ ను ఎత్తుకెళ్లారని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story