Wed Dec 25 2024 15:26:22 GMT+0000 (Coordinated Universal Time)
కోడెలకు మరోషాక్
కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు సంబంధించి హీరో మోటార్స్ డీలర్ షిప్ ను రవాణా శాఖ రద్దు చేసింది. ఇటీవల గుంటూరులోని కోడెల శివరాంకు సంబంధించిన హీరో [more]
కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు సంబంధించి హీరో మోటార్స్ డీలర్ షిప్ ను రవాణా శాఖ రద్దు చేసింది. ఇటీవల గుంటూరులోని కోడెల శివరాంకు సంబంధించిన హీరో [more]
కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు సంబంధించి హీరో మోటార్స్ డీలర్ షిప్ ను రవాణా శాఖ రద్దు చేసింది. ఇటీవల గుంటూరులోని కోడెల శివరాంకు సంబంధించిన హీరో షోరూంను రవాణా శాఖ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణ జరిపిన రవాణా శాఖ కోడెల శివరాం హీరో డీలర్ షిప్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఫర్నీచర్ కూడా ఈ షోరూంలో లభించిన సంగతి తెలిసిందే.
Next Story