బసవతారకానికి ఎందుకు తీసుకొచ్చారు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారన్న అనుమనాలు కలుగుతున్నాయి. సహజంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే అపోలో వంటి ఆసుపత్రులకు తీసుకెళ్తారు. కానీ క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకు వచ్చారన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇంట్లో ఆయన సతీమణితో పాటు సెక్యూరిటీ, డ్రైవర్ మాత్రమే ఉన్నారని, వారికి ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియక ఇంటికి దగ్గరగా ఉన్న బసవతారకం ఆసుపత్రికి తీసుకువచ్చారని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంటనే కోడెల మరణించారని, ఆయన తన రూంలో ఉండటంతో ఎవరూ వెంటనే గుర్తించలేకపోయారంటున్నారు.