Tue Dec 24 2024 12:56:10 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల చివరి కాల్ ఆయనకే
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు చివరి ఫోన్ కాల్ తన గన్ మెన్ కు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోడెల శివప్రసాద్ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు చివరి ఫోన్ కాల్ తన గన్ మెన్ కు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోడెల శివప్రసాద్ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు చివరి ఫోన్ కాల్ తన గన్ మెన్ కు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోడెల శివప్రసాద్ వద్ద గత ఐదేళ్లుగా గన్ మెన్ గా పనిచేస్తున్న ఆదాబ్ తో చివరి ఫోన్ కాల్ మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. ఆదాబ్ తో కోడెల శివప్రసాద్ కేవలం 9 సెకన్లు మాత్రమే మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన కోడెల శివప్రసాద్ చివరి సారి తన సన్నిహితులు ఎనిమిది మందితో మాట్లాడినట్లు బంజారాహిల్స్ ఏసీపీ తెలిపారు. వారందరినీ విచారించనున్నట్లు ఆయన చెప్పారు.
Next Story