Mon Dec 23 2024 16:19:44 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల షోరూంలో తనిఖీలు
కోడెల శివప్రసాద్ కు చెందిన ఒక షోరూంలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. గుంటూరు కోడెల శివప్రసాద్ కుటుంబానికి చెందిన ఒక మోటారు వాహనాల షోరూం ఉంది. [more]
కోడెల శివప్రసాద్ కు చెందిన ఒక షోరూంలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. గుంటూరు కోడెల శివప్రసాద్ కుటుంబానికి చెందిన ఒక మోటారు వాహనాల షోరూం ఉంది. [more]
కోడెల శివప్రసాద్ కు చెందిన ఒక షోరూంలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. గుంటూరు కోడెల శివప్రసాద్ కుటుంబానికి చెందిన ఒక మోటారు వాహనాల షోరూం ఉంది. అయితే ఉదయం నుంచి ఆర్టీఏ అధికారులు ఈ షోరూంలో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల విక్రయం జరుగుతుందని ఆరోపణలు రావడంతో ఈ షోరూంలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసింది.
Next Story