Mon Dec 23 2024 15:40:48 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల పై కేసు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను అక్రమంగా వినియోగించుకున్నారన్న ఫిర్యాదుపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను అక్రమంగా వినియోగించుకున్నారన్న ఫిర్యాదుపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను అక్రమంగా వినియోగించుకున్నారన్న ఫిర్యాదుపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల కుమారుడికి చెందిన షోరూంలో అసెంబ్లీ ఫర్నీచర్ ఉండటాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీ అధికారులు ఫిర్యాదు మేరకు కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు రెండు కోట్ల రూపాలయ ఫర్నీచర్ కోడెల తరలించినట్లు విచారణలో తేలింది.
Next Story