Wed Dec 25 2024 02:14:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లొంగిపోయిన కోడెల శివరామ్
కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ ఈరోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. కోడెల శివరామ్ కె ట్యాక్స్ పేరిట భారీగా వసూళ్లకు పాల్పడ్డారని కోడెల శివరామ్ పై [more]
కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ ఈరోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. కోడెల శివరామ్ కె ట్యాక్స్ పేరిట భారీగా వసూళ్లకు పాల్పడ్డారని కోడెల శివరామ్ పై [more]
కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ ఈరోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. కోడెల శివరామ్ కె ట్యాక్స్ పేరిట భారీగా వసూళ్లకు పాల్పడ్డారని కోడెల శివరామ్ పై ఆరోపణలున్నాయి. దాదాపు ఆరు కేసులు కోడెల శివరామ్ పై నమోదయి ఉన్నాయి. వాటికి బెయిల్ మంజూరయింది. మరి కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ కు కోడెల శివరామ్ పిటీషన్ వేశారు. కానీ హైకోర్టు స్థానిక కోర్టులో లొంగిపోయి బెయిల్ పొందవచ్చని హైకోర్టు సూచించడంతో కోడెల శివరామ్ నరసరావు పేట కోర్టులో లొంగిపోయారు.
Next Story