Tue Dec 24 2024 02:25:31 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే కాంటాక్ట్ లిస్ట్ ల పరిశీలన
కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కాంటాక్ట్ లిస్ట్ లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ ఇటీవల అసెంబ్లీ [more]
కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కాంటాక్ట్ లిస్ట్ లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ ఇటీవల అసెంబ్లీ [more]
కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కాంటాక్ట్ లిస్ట్ లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లోనూ పాల్గొన్నారు. కానీ అప్పుడు పరీక్షలు చేయగా సుధాకర్ కు నెగిటివ్ వచ్చింది. అయితే తాజాగా ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతుండంటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లారు. ఆయన కాంటాక్ట్ లిస్ట్ లను అధికారులు పరిశీలిస్తున్నారు.
Next Story