Tue Dec 24 2024 01:29:02 GMT+0000 (Coordinated Universal Time)
నిరూపించగలిగితే రాజీనామా చేస్తా?
మూడు లాంతర్లు చారిత్మత్మక కట్టడం కాదని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. అవి చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. కరోనా [more]
మూడు లాంతర్లు చారిత్మత్మక కట్టడం కాదని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. అవి చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. కరోనా [more]
మూడు లాంతర్లు చారిత్మత్మక కట్టడం కాదని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. అవి చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. కరోనా సమయంలో బంగ్లా దాటి బయటకు రాని అశోక్ గజపతిరాజు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఆర్కియాలజీ శాఖలో కూడా మూడు లాంతర్లు చారిత్రాత్మక కట్టడంగా నమోదుకాలేదన్నారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణం చేపడుతున్నట్లు కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు.
Next Story