Thu Dec 19 2024 07:23:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన అరెస్ట్ ప్రభుత్వానికి ఏం సంబంధం?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అభిప్రాయపడ్డారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రఘురామ కృష్ణంరాజు [more]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అభిప్రాయపడ్డారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రఘురామ కృష్ణంరాజు [more]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అభిప్రాయపడ్డారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రఘురామ కృష్ణంరాజు ప్రయత్నించారన్నారు. కొన్ని కులాల మీద ద్వేష భావాన్ని పెంచడానికి ప్రయత్నించారని పార్థసారథి అన్నారు. నియోజకవర్గ ప్రజలే అతనిని చూసి అసహ్యించుకుంటున్నారని కొలుసు పార్థసారధి అన్నారు. రాజద్రోహ పనులకు పాల్పడ్డారనే ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని పార్థసారధి చెప్పారు.
Next Story