Mon Dec 23 2024 04:55:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కోమటిరెడ్డి ఓటమి….!!!
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా [more]
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా [more]
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 600 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 391 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
- Tags
- indian national congress
- komatireddy lakshmi
- komatireddy rajagopal reddy
- nalgonda
- telangana
- telangana rashtra samithi
- tera chinnapareddy
- à°à±à°®à°à°¿à°°à±à°¡à±à°¡à°¿ à°°à°¾à°à°à±à°ªà°¾à°²à± à°°à±à°¡à±à°¡à°¿
- à°à±à°®à°à°¿à°°à±à°¡à±à°¡à°¿ à°²à°à±à°·à±à°®à°¿
- à°¤à±à°²à°à°à°¾à°£
- à°¤à±à°²à°à°à°¾à°£ రాషà±à°à±à°° సమితి
- à°¤à±à°°à°¾ à°à°¿à°¨à±à°¨à°ªà°°à±à°¡à±à°¡à°¿
- నలà±à°²à°à±à°à°¡
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
Next Story