Mon Dec 23 2024 17:13:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిమ్స్ అభివృద్ధికి సహకరించండి
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాను కలిశారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ లో భవనాలు, వనరులను ఏర్పాటు [more]
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాను కలిశారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ లో భవనాలు, వనరులను ఏర్పాటు [more]
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాను కలిశారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ లో భవనాలు, వనరులను ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. మూడవ బ్యాచ్ లో అవసరమైన వసతులు సమకూర్చాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story