Mon Dec 23 2024 12:02:49 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి పాదయాత్ర
భువనగిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకునేందుకు ఈ పాదయాత్రను కోమటిరెడ్డి చేపట్టనున్నారు. ఈ నెల 26వ [more]
భువనగిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకునేందుకు ఈ పాదయాత్రను కోమటిరెడ్డి చేపట్టనున్నారు. ఈ నెల 26వ [more]
భువనగిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకునేందుకు ఈ పాదయాత్రను కోమటిరెడ్డి చేపట్టనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తన పాదయాత్ర శాంతియుత పద్థతిలోనే జరుగుతుందని, అందుకు అనుమతివ్వాలని ఆయన డీజీపీకి రాసిన లేఖలో కోరారు.
Next Story