Thu Jan 09 2025 08:11:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కొండా సురేఖ వెనుకంజ... సబిత ముందంజ
ఇప్పటివరకు 15 స్థానాల్లొ టీఆర్ఎస్, 10 స్థానాల్లో ప్రజాకూటమి ఆధిక్యతలో ఉన్నాయి. సిద్దిపేటలో ఫస్ట్ రౌండ్ లో 6 వేలు, వర్ధన్నపేట 6 వేలు, వరంగల్ వెస్ట్ లో 3 వేల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. పరకాలలో కొండా సురేఖ వెనుకంజలో ఉన్నారు. మహేశ్వరంలో సబిత ఇంద్రారెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.
Next Story