Thu Dec 26 2024 17:56:28 GMT+0000 (Coordinated Universal Time)
Kovid : కోవాగ్జిన్ కు ప్రపం ఆరోగ్య సంస్థ అనుమతి
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి లభించింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో భారత్ [more]
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి లభించింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో భారత్ [more]
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి లభించింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో భారత్ లో ఆరోది. ఇప్పటికే అనేక మంది కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వకపోవడంతో ఇతర దేశాలకు వెళ్లే వారికి ఇబ్బందికరంగా మారింది. అయితే తాజాగా కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతివ్వడంతో దానిని వినియోగించిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తుంది.
Next Story