Tue Dec 24 2024 03:08:48 GMT+0000 (Coordinated Universal Time)
సమావేశానికి తెలంగాణ డుమ్మా
నేడు కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము [more]
నేడు కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము [more]
నేడు కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము హాజరు కాలేమని చెప్పింది. కేసుల కారణంగా తాము హాజరు కాలేకపోతున్నామని పేర్కొంది. ఈ మేరకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ లకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story