Sun Dec 22 2024 23:16:21 GMT+0000 (Coordinated Universal Time)
సీమ ఎత్తిపోతల పనులు నిలిపేయండి
రాయలసీమ ఎత్తిపోతల పధకాలను తక్షణం నిలిపేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు లేఖ రాసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన [more]
రాయలసీమ ఎత్తిపోతల పధకాలను తక్షణం నిలిపేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు లేఖ రాసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన [more]
రాయలసీమ ఎత్తిపోతల పధకాలను తక్షణం నిలిపేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు లేఖ రాసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులను తక్షణం నిలిపేయాలని కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పనులకు సంబంధించిన ఫొటోలను కూడా కేఆఎంబీ జత చేసింది. తక్షణమే పనులు నిలిపేయాలని ఆదేశించింది
Next Story