Sat Nov 23 2024 08:41:26 GMT+0000 (Coordinated Universal Time)
జలవివాదం పరిష్కారం కోసం కేఆర్ఎంబీ సమావేశం 9న
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్వహించనుంది. ఇరు [more]
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్వహించనుంది. ఇరు [more]
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, బోర్డు కార్యదర్శితో ఏర్పాటయిన త్రిసభ్య కమిటీ ఈ సమస్యపై చర్చించనుంది. ఈనెల 9వ తేదీలోగా ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలను పంపాలని కేఆర్ఎంబీ ఇంజినీర్ ఇన్ చీఫ్ లను కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదం ముదరడంతో కేఆర్ఎంబీ అర్జంటుగా సమావేశం కావాలని నిర్ణయించింది.
Next Story