Sun Dec 22 2024 10:58:37 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 27న సమావేశం… కీలక నిర్ణయాలు..?
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈమేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఈ [more]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈమేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఈ [more]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈమేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఈ సమావేశంలో కృష్ణా జలాల వటా, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, విద్యుత్తు ఉత్పత్తి వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కృష్ణా జలలాలను సగం సగం పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశం కీలకంగా మారనుంది.
Next Story