Mon Dec 23 2024 15:26:12 GMT+0000 (Coordinated Universal Time)
మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలం
తాము ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రకటించారు. బీజేపీ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ తోనే సరిపెట్టదన్నారు. దశల [more]
తాము ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రకటించారు. బీజేపీ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ తోనే సరిపెట్టదన్నారు. దశల [more]
తాము ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రకటించారు. బీజేపీ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ తోనే సరిపెట్టదన్నారు. దశల వారీగా సింగరేణి, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలను కూడా ప్రయివేటీకరణ చేస్తారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రేపు తమకు కష్టం వస్తే తమకు అండగా నిలబడేది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న విషయాల్లో మౌనంగా ఉండలమేని చెప్పారు. మొదట భారతీయులం, తర్వాతనే తెలంగాణ బిడ్డలం అని కేటీఆర్ తెలిపారు.
Next Story