Mon Dec 23 2024 14:42:04 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు వారు చేసినట్లు చూపుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు వారు చేసినట్లు చూపుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు వారు చేసినట్లు చూపుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది తప్ప నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2.75 లక్షల కోట్ల పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం తిరిగి కేవలం 1.75 లక్షల కోట్లను ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధిపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చకు సిద్దమని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు పెట్టే పిచ్చి పోస్టులను తాను పట్టించుకోబోనని కేటీఆర్ స్పష్టం చేశారు.
Next Story