Mon Dec 23 2024 15:10:59 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ ప్రభుత్వానికి కేటీఆర్ చురకలు
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్అయ్యారు. కరోనా వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని రాష్ట్రాలపై మోపడానికి సిద్ధమయిందన్నారు. కరోనా [more]
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్అయ్యారు. కరోనా వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని రాష్ట్రాలపై మోపడానికి సిద్ధమయిందన్నారు. కరోనా [more]
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్అయ్యారు. కరోనా వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని రాష్ట్రాలపై మోపడానికి సిద్ధమయిందన్నారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రానికి ఒక రేటా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రానికి రూ.150లు, రాష్ట్రాలకు రూ400లా అని నిలదీశారు. వన్ నేషన్ వన్ కార్డు అన్న నినాదం వ్యాక్సిన్ విషయంలో కనపడటం లేదన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఈ భారాన్ని భరించలేరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Next Story