Mon Dec 23 2024 19:32:10 GMT+0000 (Coordinated Universal Time)
కార్పొరేటర్లతో నేడు కేటీఆర్
నేడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కార్పొరరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇటీవల గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా [more]
నేడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కార్పొరరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇటీవల గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా [more]
నేడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కార్పొరరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇటీవల గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై చర్చ జరిగే అవకాశముంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పరిచయంతో పాటు ఓటమికి గల కారణాలను కూడా ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు.
Next Story