Mon Dec 23 2024 16:48:07 GMT+0000 (Coordinated Universal Time)
పాలిటిక్స్ నాకొద్దు బాబోయ్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే [more]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే [more]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అనడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనమే అయింది. తాను కర్ణాటక ప్రజల కోసమే ముఖ్యమంత్రిగా పనిచేశానని, కాని తనకు, తన కుటుంబానికి కులం అంటగట్టడం బాధించిందని చెప్పారు. ఈ నెల 7వ తేదీన జేడీఎస్ కార్యకర్తల సమావేశం ఉన్న నేపథ్యంలో కుమారస్వామి వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
Next Story