Tue Dec 24 2024 16:32:10 GMT+0000 (Coordinated Universal Time)
నేను చెప్పిందే రూల్… టీడీపీ నేత…?
మాజీ విప్ కూన రవికుమార్ అధికారులపై తిట్లడండకం అందుకున్నారు. ఒక మహిళ అధికారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాను చెప్పిందే రూల్ అంటూ కూన రవికుమార్ రెచ్చి [more]
మాజీ విప్ కూన రవికుమార్ అధికారులపై తిట్లడండకం అందుకున్నారు. ఒక మహిళ అధికారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాను చెప్పిందే రూల్ అంటూ కూన రవికుమార్ రెచ్చి [more]
మాజీ విప్ కూన రవికుమార్ అధికారులపై తిట్లడండకం అందుకున్నారు. ఒక మహిళ అధికారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాను చెప్పిందే రూల్ అంటూ కూన రవికుమార్ రెచ్చి పోయారు. ప్రాజెక్టు ఆఫీసర్ కమల్ పాండ్యన్ పై కూన రవికుమార్ చిందులు తొక్కారు. ఎంపీడీవో కార్యక్రమానికి తన అనుచరులతో వచ్చి హంగామా చేశారు. దీంతో అధికారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కూనరవికుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story