Tue Dec 24 2024 16:21:14 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ కురంగం సిద్ధమయింది. మాజీ విప్ కూన రవికుమార్ పై ఇప్పటికే కేసు నమోదయింది. మహిళ ఉద్యోగిని ఫోన్ లో [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ కురంగం సిద్ధమయింది. మాజీ విప్ కూన రవికుమార్ పై ఇప్పటికే కేసు నమోదయింది. మహిళ ఉద్యోగిని ఫోన్ లో [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ కురంగం సిద్ధమయింది. మాజీ విప్ కూన రవికుమార్ పై ఇప్పటికే కేసు నమోదయింది. మహిళ ఉద్యోగిని ఫోన్ లో దుర్భాషలాడటమే కాకుండా, ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి మరీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్యోగులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వోద్యోగుల విధినిర్వహణను అడ్డుకున్న కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కూన రవికుమార్ స్పీకర్ తమ్మినేని సీతారాం మేనల్లుడు.
Next Story