Tue Dec 24 2024 01:29:30 GMT+0000 (Coordinated Universal Time)
మరో వివాదంలో టీడీపీ నేత
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదంలో చిక్కుకుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్ లో బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సరిబుజ్జిలి ఈఓపీఆర్డీగా ఉన్న గూనపు [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదంలో చిక్కుకుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్ లో బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సరిబుజ్జిలి ఈఓపీఆర్డీగా ఉన్న గూనపు [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదంలో చిక్కుకుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్ లో బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సరిబుజ్జిలి ఈఓపీఆర్డీగా ఉన్న గూనపు వెంకట అప్పలనాయుడును చెప్పలేని భాషలో దూషించినట్లు ఆడియో టేపు బయట పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. తమ విధులకు తరచూ కూన రవికుమార్ ఆటంకం కల్గిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కూన రవికుమార్ పై మరోసారి కేసు నమోదు అయ్యే అవకాశముంది.
Next Story