Tue Dec 24 2024 02:09:30 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత కూనకు ఎదురుదెబ్బ
శ్రీకాకుళం జిల్లలో టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్ రావు టీడీపీకి రాజీనామా [more]
శ్రీకాకుళం జిల్లలో టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్ రావు టీడీపీకి రాజీనామా [more]
శ్రీకాకుళం జిల్లలో టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్ రావు టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో ఆముదాల వలస నియోజకవర్గంలో టీడీపీికి షాక్ తగిలింది. ఆయన ఏ పార్టీలో చేరేది తన అనుచరులతో చర్చించాక చెబుతానన్నారు. చంద్రబాబును చూసి ఇక ఓట్లేసే పరిస్థిితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రిగ్గింగ్ కారణంగానే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గెలిచారన్నారు.
Next Story