Tue Dec 24 2024 01:43:58 GMT+0000 (Coordinated Universal Time)
tdp : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పై చర్యలకు సిద్ధం?
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చినా తాను అందుబాటులో లేనని కూన [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చినా తాను అందుబాటులో లేనని కూన [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చినా తాను అందుబాటులో లేనని కూన రవికుమార్ అబద్ధాలు చెప్పారని తెలిపింది. కూన రవికుమార్ అబద్ధాలు చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయని కమిటీ పేర్కొంది. ఆధారాలను పరిశీలించాక కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. అచ్చెన్నాయుడు తాను చేసిన వ్యాఖ్యలకు ప్రివిలేజి కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు.
Next Story