Mon Dec 23 2024 14:51:16 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 30న జానారెడ్డి నామినేషన్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఈ నెల 30న కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చే నెల [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఈ నెల 30న కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చే నెల [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఈ నెల 30న కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చే నెల జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే జానారెడ్డి ఈ నెల 30వ తేదీన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నాగార్జున సాగర్ లో ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్కలకు అప్పగించాలని జానారెడ్డి నిర్ణయించారు.
Next Story