Mon Dec 23 2024 10:40:01 GMT+0000 (Coordinated Universal Time)
నా గెలుపు ఖాయం.. ఎవరూ అడ్డుకోలేరు
నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడే సాగర్ అభివృద్ధి జరిగిదన్నారు. నామినేషన్లు వేసి [more]
నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడే సాగర్ అభివృద్ధి జరిగిదన్నారు. నామినేషన్లు వేసి [more]
నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడే సాగర్ అభివృద్ధి జరిగిదన్నారు. నామినేషన్లు వేసి అందరం పార్టీ కార్యాలయంలో కూర్చుందామని, ఎవరు గెలుస్తారో చూద్దామని జానారెడ్డి సవాల్ విసిరారు. ఒకసారి కేసీఆర్ నాగార్జున సాగర్ వస్తే అభివృద్ధిని చూపిస్తానని జానారెడ్డి అన్నారు. డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చూస్తుందని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్ కంటే సాగర్ లోనే రోడ్లు మంచిగా ఉంటాయని జానారెడ్డి అన్నారు. తన గెలుపు ఖాయమని, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని జానారెడ్డి అన్నారు.
Next Story