Mon Dec 23 2024 11:17:10 GMT+0000 (Coordinated Universal Time)
జానారెడ్డి కీలక నిర్ణయం
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనబోనని జానారెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో రెండోసారి ఓటమి [more]
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనబోనని జానారెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో రెండోసారి ఓటమి [more]
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనబోనని జానారెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో రెండోసారి ఓటమి పాలయిన తర్వాత జానారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఇకపై ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని జానారెడ్డి తెలిపారు. రాజకీయ విమర్శలు కూడా చేయనని జానారెడ్డి తెలిపారు. పార్టీకి సూచనలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమవుతానని జానారెడ్డి తెలిపారు.
Next Story