Mon Dec 23 2024 14:58:42 GMT+0000 (Coordinated Universal Time)
జానారెడ్డి కీలక వ్యాఖ్యలు.. అయోమయంలో కాంగ్రెస్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ అంగీకరిస్తే తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపుతానని చెప్పారు. లేకుంటే [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ అంగీకరిస్తే తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపుతానని చెప్పారు. లేకుంటే [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ అంగీకరిస్తే తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపుతానని చెప్పారు. లేకుంటే తన ప్రధాన అనుచరుల్లో ఎవరు పోటీ చేయడానికి ముందుకు వచ్చినా తాను మద్దతిస్తానని జానారెడ్డి తెలిపారు. అయితే జానారెడ్డిని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నాగార్జున సాగర్ అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Next Story