Mon Dec 23 2024 12:27:12 GMT+0000 (Coordinated Universal Time)
రైతులు అన్ని రకాలుగా అండగా ఉంటాం
రైతు ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా [more]
రైతు ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా [more]
రైతు ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందిస్తామని చెప్పారు. వేరు శెనగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందచేస్తామని కన్నబాబు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగానే పంపిణీకి ప్రణాళికను రూపొందించామని కన్నబాబు చెప్పారు. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్నబాబు చెప్పారు.
Next Story