ఏపీ మంత్రికి నాంపల్లి కోర్టు నోటీసులు
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కన్నబాబు కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 5వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని [more]
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కన్నబాబు కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 5వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని [more]
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కన్నబాబు కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఈ నెల 5వ తేదీన కోర్టుకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కన్నబాబు పలువురు ఇప్పటివరకు కోర్టుకు హాజరు కాలేదు. కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించ వలసిన ఉంటుంది.. అయితే కన్నబాబు తో పాటు అంబటి రాంబాబు లకు కూడా నోటీసులు జారీ చేసింది.. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబు సంస్థ తరుపున సాంబ మూర్తి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన కోర్టు ఈ ముగ్గురు కచ్చితంగా హాజరు కాకపోతే తర్వాత చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ కేసును ఫిబ్రవరి 5 కి వాయిదా వేసింది.