Mon Dec 23 2024 12:42:00 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు అకాడమి ఛైర్మన్ గా
నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మన్ గా జగన్ ప్రభుత్వం నియమించింది. లక్ష్మీ పార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చురుగ్గా పనిచేస్తున్నార. వైసీపీ అధికారంలోకి వచ్చిన [more]
నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మన్ గా జగన్ ప్రభుత్వం నియమించింది. లక్ష్మీ పార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చురుగ్గా పనిచేస్తున్నార. వైసీపీ అధికారంలోకి వచ్చిన [more]
నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మన్ గా జగన్ ప్రభుత్వం నియమించింది. లక్ష్మీ పార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చురుగ్గా పనిచేస్తున్నార. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరసగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్న జగన్ తాజాగా లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మన్ గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.
Next Story