Mon Dec 23 2024 12:50:09 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు భాషపై అసలు అవగాహన ఉందా?
చంద్రబాబుకు, లోకేష్ కు తెలుగు భాషపై అసలు అవగాహన ఉందా? అని తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తెలుగును, సంస్కృతాన్ని విడదీసి చూడలేమని ఆమె [more]
చంద్రబాబుకు, లోకేష్ కు తెలుగు భాషపై అసలు అవగాహన ఉందా? అని తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తెలుగును, సంస్కృతాన్ని విడదీసి చూడలేమని ఆమె [more]
చంద్రబాబుకు, లోకేష్ కు తెలుగు భాషపై అసలు అవగాహన ఉందా? అని తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తెలుగును, సంస్కృతాన్ని విడదీసి చూడలేమని ఆమె అన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు అకాడమీ కోసం ఎంతగానో న్యాయపోరాటం చేశామని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు రూపొందించిన బైలా ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నామని లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు అకాడమి ముద్రించిన పుస్తకాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
Next Story