Mon Dec 23 2024 12:23:59 GMT+0000 (Coordinated Universal Time)
బాబు టీడీపీని సర్వ నాశనం చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి మండి పడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో లక్ష్మీపార్వతి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి మండి పడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో లక్ష్మీపార్వతి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి మండి పడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో లక్ష్మీపార్వతి ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దెబ్బకు పదేళ్లు ఇంటికే పరిమితమైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓటుతోనే గెలిచారన్నారు. చంద్రబాబు తన కుటుంబం కోసం, కొడుకు కోసం పార్టీని తాకట్టు పెట్టారన్నారు. పవన్ కల్యాణ్ అవగాహన లేమి ఆయన ప్రసంగాల్లో కనపడుతుందన్నారు.
Next Story